Balayya Babu తో ఒక సినిమా చెయ్యాలని ఉంది *Launch | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-02-08

Views 5.2K


Shiva Veda is the 125th film of Shiva Rajkumar that became a super hit in the Kannada film industry. This film is also said to be the first venture under the actor’s home banner, headed by his wife Geetha Siva Rajkumar. The pre-release event of the above film was held grandly in Hyderabad yesterday. Nandamuri Balakrishna came as the chief guest for this program and launched the big ticket of the film and blessed the film unit | వేద ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో గెస్ట్ గా పాల్గొన్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన కన్నడలో కాసేపు మాట్లాడి శివరాజ్‌కుమార్‌తోపాటు టీమ్‌ అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. అయితే మొదట తెలుగులోనే ప్రసంగించారు బాలయ్య. టీమ్‌ అందరికి పేరు పేరున అభినందనలు తెలిపారు. మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారని, ఇప్పటికే చాలా సినిమాలు అలా ఆదరణ పొందుతున్నాయన్నారు. వేద కన్నడలో పెద్ద విజయం సాధించిందని, ఇక్కడ కూడా ఆదరణ పొందుతుందని, తెలుగు ఆడియెన్స్ మంచి చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పారు.


#nandamuribalakrishna
#balakrishna
#shivarajkumar
#tollywood
#vedhatelugumovie
#shivavedha
#puneethrajkumar
#vedha
#sandlewood

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS