White Hair రెండు వారాల్లోనే వైట్ హెయిర్‌కి గుడ్‌బై చెప్పాలా? దీన్ని ప్రయత్నించండి... *Lifestyle

Oneindia Telugu 2023-01-29

Views 19.1K

A popular ancient remedy that can darken the hair slowly is rinsing your hair with potato rinds water. They have the ability to dye the white hair naturally in only 2 weeks | స్త్రీ మరియు పురుషులు ఇద్దరిని ప్రభావితం చేసేది తెల్ల జుట్టు సమస్య. ఇది అతిపెద్ద సౌందర్య సమస్య. ఇప్పుడు చాలామందికి 30 ఏళ్లు రాకుండానే జుట్టు తెల్లగా నెరిసిపోతున్నాయి. దీనివల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య చాయలు కనబడుతున్నాయి.

#Health
#Lifestyle
#National
#Telangana
#AndhraPradesh
#Potato

Share This Video


Download

  
Report form