Golden Globe Awards.. Asia లోనే మొదటిసారి RRR సినిమాలోని Song కి అత్యుత్తమ Award ... *Tollywood

Filmibeat Telugu 2023-01-11

Views 7.9K

Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. Now Naatu Naatu From This Movie Wins Golden Globe Awards 2023.

భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో.. ఇద్దరు బడా హీరోల కలయికలో రూపొందిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

#RRR
#SSRajamouli
#GoldenGlobeAwards
#JrNTR
#RamCharan
#MMKiravani

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS