KTR లాంటి నాయకుడుంటే ప్రజలకి ఇంకేంటి భయం ? VN Aditya *Politics

Oneindia Telugu 2023-01-10

Views 22.1K

Director VN Aditya Speech.. Minister KTR Launches dashrath katha rachana book | ప్రముఖ దర్శక రచయిత దశరథ్ రాసిన ’కథా రచన’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వివి వినాయక్. హరీష్ శంకర్, నాగ్ అశ్విన్ అతిధులుగా పాల్గొన్నారు. విఎన్ ఆదిత్య, కాశీ విశ్వనాథ్, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#KathaRachana
#KTR
#HarishShankar
#KCR
#Telangana
#Hyderabad
#TeluguCinema
#Dashrath
#Sukumar
#Nagashwin
#VNAditya

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS