SENIOR JOURNALIST PV KONDAL RAO ABOUT RAHUL GANDHI BHARATH JODO YATRA|ఎదుటి పక్షం అగ్రెసివ్ గా వెళ్తుంటే కాంగ్రేస్ పార్టి ఇంకా పాత కాలం నాటి టెస్ట్ క్రికెట్ ఆడడం వల్ల ఉపయోగం లేదని టి ట్వెంటీ ఆడడం అవసరమని అన్నారు
కాంగ్రేస్ పార్టి అగ్ర నేత రాహుల్ గాంధి చేపట్టిన బారత్ జోడో యాత్ర పై ఆ పార్టి నేతలు ఎలాంటి ఆశలు పెట్టుకున్నా రో కాని యాత్రపై భిన్నాభిప్రాాయాలు వ్యక్తం అవుతున్నాయి.