Akka Mahadevi Caves Srisailam | సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోట్లలో ప్రయాణించేందుకు తెలంగాణ టూరిజం శాఖ అవకాశాన్ని కల్పిందించింది. రోజూ ఉదయం 9 గంటలకు బయలుదేరేలా పలు ప్రాంతాలనుంచి ఆఫర్లను ప్రకటించింది. సోమశిల నుంచి శ్రీశైలం అయితే సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగుతుంది.
#AkkaMahadevi
#AkkaMahadeviCaves
#Srisailam
#Kurnool
#AndhraPradesh