Super Star Krishna గారి తీరని ఆ నాలుగు కోరికలు ఏంటో తెలుసా? *Tollywood | Telugu OneIndia

Oneindia Telugu 2022-11-16

Views 18.5K

Super Star Krishna alone has the honor of doing hundreds of films as a hero. He created history by giving many hits to the Telugu film industry as a hero, producer and director. But let us know that Krishna, who had many achievements and records in his life, passed away without fulfilling these four wishes | హీరోగా వందల సినిమాలు చేసిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. హీరో, నిర్మాత, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్‌ అందించి చరిత్ర సృష్టించారాయన. అయితే తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ చివరికి ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూశారు అవేంటో తెలుసుకుందాం .


#SuperstarKrishna
#RIPSuperStarKrishnaGaru
#SuperstarTitleTag
#RIPkrishna
#Tollywood
#KrishnaUnfulfilledDreams
#Ghattamanenifamily

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS