కళాప్రపూర్ణ "అక్కినేని నాగేశ్వరరావు" గారు అలా చేయకపోతే Tollywood ఏమయ్యేదో? *Biography

Oneindia Telugu 2022-11-13

Views 2

Akkineni Nageswara Rao biography. Akkineni Nageswara Rao is an actor and producer of Tollywood industry in India. He is known as ANR for short. In his career, Nageswara Rao's films on biographies and God characters brought him good recognition. In the 1970's, he played a key role in bringing the Telugu film industry from Madras to Hyderabad | అక్కినేని నాగేశ్వరరావు ఇండియా లో టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటుడు మతియు నిర్మాత. ఈయనను అందరు షార్ట్ గా ANR అని అంటారు.నాగేశ్వరరావు తన కెరీర్ లో జీవిత చరిత్రలపై మరియు దేవుడి పాత్రలపై చేసిన సినిమాలు మంచి గుర్తింపు ను తీసుకువచ్చాయి.1970’s లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకురావటంలో కీలక పాత్రను వహించారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర

#Tollywood
#ANR
#AkkineniNageswarRao
#AkkineniNagarjuna
#ANRbiography
#AkkineniNageswarraoBiography
#Annapurnastudios
#TeluguFilmIndustry
#NTR
#ANRlivesOn

Share This Video


Download

  
Report form