సినిమాల్లో కోటీశ్వరుడు... రాజకీయాల్లో 'పేదవాడు' *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-11-10

Views 6K

Although he wants to stop acting in movies and focus on politics fully, the financial situation is not suitable | ఇప్పటంలో ఇల్లు కూల్చివేత బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.లక్ష చొప్పున ప్రకటించారు. మొత్తం 53 మంది బాధితులున్నారు. వారందరికీ కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. ఇప్పటికే ఆయన గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలు ఇచ్చారు. ఈ నగదు మొత్తం తాను సినిమాల్లో నటించడంద్వారా వచ్చిన రెమ్యునరేషన్ లో నుంచే ఇస్తున్నారు. దాంతో వారు ఇప్పటంలో కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు.


#Janasena
#PavanKalyan
#PowerStar
#YSRCP
#SocialMedia
#TDP
#AndhraPradesh
#CMjagan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS