Munugode By-Poll , BJP మేనిఫెస్టో విడుదల *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-27

Views 2.5K

BJP manifesto released for Munugode bypoll | మునుగోడు ఉపఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. మునుగోడు అభివృద్ధి కోసమే బీజేపీ మెగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపింది. 500 రోజుల్లో మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.



#Telangana
#BandiSanjay
#National
#BJP
#TRS
#Komatireddyrajgopalreddy

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS