ROLLS ROYCE FIRST ELECTRIC CAR 'SPECTRE' | DETAILS

DriveSpark Telugu 2022-10-25

Views 2.4K

Rolls Royce First Electric Car 'Spectre' | బ్రిటీష్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'రోల్స్ రాయిస్' మొదటి సారిగా తన కొత్త ఎలక్ట్రిక్ కారు 'స్పెక్టర్‌' ని ఇటీవల ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా 502 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

#RollsRoyce #RollsRoyceElectricCar #ElectricCar #RollsRoyceSpectre

Share This Video


Download

  
Report form