Cool Drinks ఎక్కువగా తాగుతున్నారా? *Health | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-24

Views 17.5K


Are you drinking cool drinks? doctors warn that you are welcoming many diseases like diabetes, bone problems, high blood pressure and obesity etc | చాలామంది విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. చాలా ఇళ్లల్లో కూల్ డ్రింక్స్ ను నిత్యావసర వస్తువులలాగా ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు. దాహం వేసినప్పుడు మంచి నీళ్లు తాగాల్సిన చోట, చాలామంది కూల్ డ్రింక్స్ తోనే దాహం తీర్చుకుంటారు. ఇక ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదేదో మర్యాదలా ఫీలై కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదని, సాధ్యమైనంత వరకూ కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.

#Health
#National
#AndhraPradesh
#Telangana
#CoolDrinks
#HealthTips

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS