మునుగోడు కి నిజంగా ఆ అవసరం ఉంది - బండి సంజయ్ *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-24

Views 16.3K

In Munugode by-election campaign, Bandi Sanjay targeted the TRS party and made harsh comments. Bandi Sanjay accused TRS of misusing power and moving money in the vehicles of ministers, MLAs and police | టిఆర్ఎస్ నిధులతోనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ఇక కమ్యూనిస్టు ఎర్రగులాబీలు అని బండి సంజయ్ సెటైర్లు వేశారు. సీపీఐ జాతీయ మహా సభలకు టీఆర్ఎస్ నిధులు సమకూర్చినట్లు తమవద్ద సమాచారం ఉందన్నారు. ఒకప్పుడు తినడానికి తిండి లేని కెసిఆర్ ఇప్పుడు వేలకోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. 100 కోట్లతో కేసీఆర్ విమానం ఎట్లా కొంటున్నారని ప్రశ్నించారు. విదేశాల్లో పెట్టుబడులు ఎలా పెడుతున్నారని నిలదీశారు. కెసిఆర్ కొడుకు పిరికిపంద అంటూ బండి సంజయ్ కేటీఆర్ ను ఎద్దేవా చేశారు.


#BJP
#Congress
#BandiSanjay
#MunugodeByElections
#TRS
#Komatireddyrajgopalreddy

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS