Bomma BlockBuster trailer launch.Director Maruthi Speech at Bomma Blockbuster Event | నందు ఆనంద్ కృష్ణ హీరోగా తెరకెక్కిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాలో రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించింది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై పవ్రీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ మడ్డి, మనోహార్ రెడ్డి ఈడా నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రెడీ అయింది.
#Nandu
#BommaBlockBuster
#Tollywood
#Rashmi