అస్వత్ కాళ్ళు మొక్కిన తరుణ్ భాస్కర్ ఎందుకో తెలుసా *Launch | Telugu FilmiBeat

Filmibeat Telugu 2022-10-20

Views 3.4K

Vishwaksen, Mithila Palkar and Ashabhat starrer Ori Deva is slated to release on October 21 on Diwali. Top hero Venkatesh is going to appear in a guest role in this movie. The film unit organized a special press conference in Hyderabad on Wednesday titled Diwali Dawat. Tollywood young heroes like Akash Puri, Aadi Saikumar, Vishwaxen, Sandeep Kishan, Karthikeya, Sidhu Jonnalagadda, Allari Naresh and others attended the event and congratulated the entair team of Ori Devuda | విశ్వ‌క్‌సేన్‌, మిథిలా పాల్క‌ర్‌, ఆశాభ‌ట్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఓరి దేవుడా సినిమా దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అగ్ర హీరో వెంక‌టేష్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లో దీపావ‌ళి దావ‌త్ పేరుతో చిత్ర యూనిట్ స్పెష‌ల్ ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించింది. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్‌లోని పలువురు యువ హీరోలు , ఆకాష్ పూరి, ఆది సాయికుమార్‌, విశ్వ‌క్‌సేన్‌, సందీప్‌కిష‌న్‌, కార్తికేయ‌, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, అల్ల‌రి న‌రేష్‌ హాజరయ్యారు మరియు ఓరి దేవుడా మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

#MithilaPalkar
#OriDevudaDiwaliDaawathEvent
#VenkateshDaggubati
#OriDevuda
#Tollywood
#Vishwaksen
#Hyderabad

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS