పవన్ కళ్యాణ్, సమంతా విడాకులు తీసుకుంటే తప్పు లేదు కానీ *Andhrapradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-18

Views 7.6K

Married woman protest infront of inlaws house for not accepting her and forcing for extra dowry in Konaseema Ambedkar district | భర్త జీతం పెరగడంతో అదనపు కట్నం తీసుకురావాలని ఓ వివాహితను వేధించిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. ఇదేంటని అడిగితే తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని తల్లిదండ్రులు కన్నీరుమునీరవుతున్నారు. ఇది కాకుండా తన అత్తపై లక్ష్మీ శైలజ దాడి చేసిందని తప్పుడు కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, సమంతా లాంటి పెద్ద స్టార్లే విడాకులు తీసుకుంటుండంగా లేనిది.. నా కొడుకు నీకు విడాకులు ఇస్తే తప్పేంటని చెబుతూ అత్తమామలు మనో వేదనకు గురిచేస్తున్నారని కంటతడి పెట్టింది లక్ష్మీ శైలజ.తన భర్త వచ్చి కాపురం తీసుకెళ్లే వరకు ఇక్కడే మౌన దీక్ష చేస్తానని బాధితురాలు పేర్కొంది.

#Konaseema
#Andhrapradesh
#AmbedkarDistrict
#ViralNews
#PavanKalyan
#Samantha

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS