Megastar Chiranjeevi emotional speech at Bandaru Dattatreya alai balai after GodFather success. He given a call to spread love among the human beings.
గాడ్‌ఫాదర్ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దసరా ఉత్సవాల్లో భాగంగా మాజీ కేంద్ర మంత్రి, గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ భలయ్ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు.
#chiranjeevi
#bandarudatthatreya
#alaibalai
#godfather