Surat based diamond merchant Govind Dholakia installed free solar roof top panels for free in gujarat | గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా దుధాల గ్రామానికి దీపావళి కానుక వచ్చింది. ఈ ఏడాది గ్రామం అంతా దీపాలతో వెలిగిపోతుంది. అసలు విషయం ఏమిటంటే.. ఢోలాకియా కుటుంబం గుజరాత్‌కి చెందిన శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థకు యజమానిగా ఉంది.
#solar
#gujarat
#businessnews
#govinddholakia