YS Sharmila once again targeted Sangareddy MLA Jaggareddy. Jaggareddy as KTRs covert and political adulterer | సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై వైయస్ షర్మిల మరో మారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ అని, ఈ విషయం గాంధీభవన్ మొత్తం తెలుసు అని వైఎస్ షర్మిల ఆరోపించారు. వైయస్సార్ తనను పార్టీలోకి పిలిచాడని జగ్గారెడ్డి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ మారాడని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. అసలు వైయస్సార్ పార్టీ మారాడా? ఎప్పుడు మారాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
#YSsharmila
#YSRTP
#KCR
#SangareddyMLA
#Jaggareddy
#Telangana
#KTR
#Prajaprasthanampadayatra