నిండు సభలో కంటతడి పెట్టిన మంత్రి విడదల రజిని *Andhrapradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-21

Views 2

AP Health Minister Vidadala Rajini emotional speech over late CM YS Raja Sekhar Reddy during Assembly sessions | ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ అంటే తెలుగువారందరూ భావోద్వేగాలకు గురవుతారని చెప్పారు. వైఎస్సార్ పేరుతో తెలుగు ప్రజలకు ఓ అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు. వైఎస్సార్ మరణవార్త విని తట్టుకోలేక వందలాది మంది చనిపోయారని.. ఆయనతో ప్రజలకు ఉన్న బంధానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.

#APassembly
#YSRCP
#TDP
#VidadalaRajini
#NTRhealthUniversity
#Andhrapradesh
#YSRhealthUniversity
#CMjagan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS