Pawan Kalyan slams the Jagan government saying that there is no protection for women and girls. Pawan kalyan questioned the government as to why the regime cannot provide protection to women | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళల, బాలికల రక్షణ విషయంలో పదేపదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. గతంలోనూ పలుమార్లు మహిళల రక్షణ విషయంలో, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా మరోమారు ప్రభుత్వాన్ని నిలదీశారు
#pawankalyan
#ysjagan
#janasenacheif
#apgovernment