వీఆర్ఏల కోసం కేసీఆర్ మెడలు వంచుతాం - బండి సంజయ్ *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-13

Views 20.8K

BJP state president Bandi Sanjay has targeted KCR to solve the problems of VRAs before KCR dreams on national politics | తెలంగాణ రాష్ట్రంలో గత 51రోజులుగా వీఆర్ఏలు పే స్కేల్ అమలుచేయాలని నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 51 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న వీఆర్ఏలు ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలు దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎంతో మంది వీఆర్ఏ లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వీఆర్ఏలు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, బిజెపి వారికి అండగా ఉంటుందని బండి సంజయ్ తెలిపారు.

#BandiSanjay
#BJP
#TRS
#PrajaSangramayatra
#CMkcr
#Telangana
#National

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS