కృష్ణంరాజు గారి మరణం జీర్ణించుకోలేక పోతున్నా- మంత్రి రోజా *Telangana | Telugu FilmiBeat

Filmibeat Telugu 2022-09-12

Views 1

AP ministers team pays tributes to Krishnam Raju in Hyderabad, Ex vice president re collect the memories with Krishnam Raju | కృష్ణంరాజు మరణం బాధాకరమని చెప్పారు. మంత్రి రోజా ఎమోషనల్ అయ్యారు. సుదీర్ఘ కాలం సినీ పరిశ్రమలో కృష్ణంరాజు రారాజుగా వెలుగొందారని చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు మరణించారనే విషయం తాను జీర్ణించుకోలేక పోతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు. కృష్ణంరాజు సతీమణి పడుతున్న బాధ చూస్తుంటే ఆవేదన కలుగుతుందన్నారు.

#Ripkrishnamrajagaru
#apministerroja
#telugufilmindustry
#telangana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS