Komatireddy Rajgopal Reddy tweeted that both Pragati Bhavan and Gandhi Bhavan are one, and made sensational comments that the Delhi liquor scandal opened the secret business relation of Telangana PCC chief Revanth Reddy and MLC Kavitha | ఒకపక్క మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడులో రసవత్తర రాజకీయం కొనసాగుతుంటే, మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం రాజకీయంగా ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ సీఎం కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు
#revanthreddy
#komatireddyrajagopalareddy
#pragathibhavan
#munugodu
#ghandhibhavan