Alluri Movie Song Launch Event. Hero Sree Vishnu Speech At Alluri Song Launch Event | శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్‌గా నటించిన చిత్రం అల్లూరి. బెక్కెం బబిత సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబందించిన పాటలు విడుదల చేసే కార్యక్రమం నిర్వహించారు మూవీ యూనిట్.
#AlluriMovie
#SreeVishnu
#ProducerBekkamVenugopal
#Tollywood
#AlluriSongLaunchEvent