Telangana cabinet meeting chaired by Chief Minister K Chandrashekhar Rao on Saturday | ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సెప్టంబరు 17న జాతీయ సమైక్యత దినంగా జరపాలని కేబినెట్ నిర్ణయించుకునే అవకాశం ఉంది. 16, 17,18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని కూడా నిశ్చయించింది. తెలంగాణ రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ప్రవేశిస్తున్న తరుణంలో వజ్రోత్సవాలను ఘనంగా జరపాలని కేబినెట్ భావించింది.
#Telangana
#CabinetMeeting
#CMkcr
#PragathiBhavan
#BJP
#AmitShah
#Septm