Andhra Pradesh:AP High court has made key comments on Jagan govt over allocation of 25 percent seats to poor students in private schools | 2022-23 విద్యాసంవత్సరానికి అంటే ఈ ఏడాదికి ప్రైవేటు స్కూళ్లలో పేదలకు సీట్లు కేటాయించాల్సిందేనని తాము ఇచ్చిన ఆదేశాల్ని ప్రభుత్వం సరిగ్గా అమలుచేయకుండా ప్రైవేటు స్కూళ్లకు సాయం చేస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఈ విద్యాసంవత్సరంలో అన్ని ప్రైవేటు స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు కేటాయించినట్లు నిరూపించుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. లేకపోతే మీకు జైళ్లలో సీట్లు కేటాయిస్తామంటూ హైకోర్టు సీఎస్, విద్యాశాఖ అధికారులను హెచ్చరించింది.
#privateschools
#aphighcourt
#poorstudents