Virat Kohli కీలక పాత్ర Asia Cup 2022 *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-01

Views 7.4K

Asia Cup 2022: Gautam Gambhir lauded Virat Kohli's 44-ball 59 not out vs Hong Kong ahead of asia cup 2022 | భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్ 2022లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో కోహ్లీ మంచి ప్రదర్శనలు కనబర్చడంతో అతను తన పీక్ ఫామ్‌ను అందుకోవడానికి అలాగే అవసరమైనంత ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి దోహదపడుతుందని గంభీర్ చెప్పాడు. హాంకాంగ్‌పై కోహ్లీ 44బంతుల్లో 59నాటౌట్ ఆడడం మంచిదైందన్నాడు.

#asiacup2022
#viratkohli
#teamindia

Share This Video


Download

  
Report form