తెలుగు వాడకపోతే జైలుకే ఇక... Andhra pradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-29

Views 2

The gist of these orders is that if you do not use Telugu, you will be jailed.Andhra Pradesh Telugu Language Development Authority is also going to be established

ఆగ‌స్టు 29వ తేదీ అంటే ప్ర‌తి తెలుగువాడు పుల‌క‌రించిపోయే రోజు. దేశ‌భాష‌లందు తెలుగు లెస్స అని పొగ‌డ్త‌ల‌కు అర్హ‌త పొందినా, ఇటాలియ‌న్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరు సంపాదించినా అది తెలుగు భాష‌కే చెల్లు. మ‌న‌దేశంలో కూడా అత్య‌ధిక సంఖ్య‌లో ప్ర‌జలు మాట్లాడే భాష‌ల్లో తెలుగు ఒక‌టి. అటువంటి తెలుగు భాష‌కు తీపిగుర్తుగా ఏపీలోని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది.

#ysrcp
#ysjagan
#telugu
#andrapradesh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS