IND VS PAK:Kohli,Rohit మీరిక మారరా? Asia Cup 2022 *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-29

Views 1.7K

Asia Cup 2022: Sunil Gavaskar Slams Kohli and Rohit Sharma about their shot selection in India vs Pakistan Match | విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ షాట్ల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ తనకు దక్కిన లైఫ్ లైన్స్‌ను ఉపయోగించుకుని మరింత బాగా ఆడాల్సిందని గవాస్కర్ భావించాడు. రిస్కీ షాట్లు అవసరం లేదు. స్కోరు 70-80కి చేరుకున్న పిదప పెద్ద షాట్లు ఆడాలి. అంతేగానీ కీలక సమయంలో అనవసరమైన షాట్లు ఎందుకు ఆడాలి. కోహ్లీ, రోహిత్ ఈ గేమ్ నుంచి ఇదే నేర్చుకోవాలి.' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.

#INDVSPAK
#AsiaCup2022
#RohitSharma
#viratkohli
#hardikpandya

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS