Team India former captain Virat Kohli will be playing his 100th T20 match in his international career as well | ఆసియా కప్ మెగా టోర్నమెంట్ రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ కొనబోతోన్నాయి. ఈ సాయంత్రమే మ్యాచ్. దుబాయ్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ హైఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. రోహిత్ సేన- బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ టీమ్‌తో తలపడనుంది. దీని రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠతను రేపుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఫీవర్ ప్రేక్షకులను కమ్మేసింది.
#AsiaCup2022
#ViratKohli
#IndiavsPakistan
#India
#Cricket
#Virat100thT20I