BRAOU Competitive Examinations Study Material ను విడుదల చేసే కార్యక్రమంలో మంత్రి KTR పాల్గొని మాట్లాడారు. మనం దేశం ప్రపంచం ముందు విశ్వగురు అని బిల్డప్ ఇచ్చినా..ఇంకా పేదదేశంగానే ఉన్నామన్న కేటీఆర్...ఓ పూటకు తిండి లేక చనిపోతున్న మనుషులు మన మధ్యలో ఉన్నందుకు సిగ్గుపడదామన్నారు. ఉచితాలపై కామెంట్లు చేస్తున్న మేధావులు ఈ అంశాలపైనా దృష్టి సారించాలన్నారు.