జూనియర్ ఎన్టీఆర్ తో ఆడుకుంటున్న వైసీపీ *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-24

Views 1.5K

YSRCP Mind game On JR NTR After Amit Shah - JR NTR Meet | జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను మీట్ అయ్యారు. ఈ భేటీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఆ భేటీ తర్వాత కూడా ఇరు పార్టీల నేతలు స్పందించినా వీరిద్దరూ ఏమాట్లాడుకున్నారనే దానిపై పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు. ఇంతలో వైసీపీ దీన్నివాడుకోవడం మొదలుపెట్టేసింది.

#AmithShahJRNTRMeet
#TDP
#YSRCP

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS