Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ప్రకటించిన కాంగ్రెస్ | ABP Desam

Abp Desam 2022-08-24

Views 1

Congress పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. అందులో భాగంగా సెప్టెంబర్ 7న... భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన Kashmir వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. దాదాపు 5 నెలల పాటు సాగే ఈ యాత్రలో.. కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi పూర్తి స్థాయిలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS