Anand Deverakonda has teamed up with the cinematographer-turned-director KV Guhan for the film Highway. The film was released directly on the OTT platform Aha | క్రైం త్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం హైవే సినిమా .ఈ ఆనంద్ దేవరకొండ హీరో గా మానస హీరోయిన్ గా నటించారు . హిందీ నటుడు అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషించారు . ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు .ఈ చిత్రం ఆహా లో సందడి చేయనుంది .
#ananddevarakonda
#abhishekbenarjee
#kvguhan
#manasaradhakrishnan