Bigg Boss Telugu Team Planing for 6th Season From September. Recently Bigg Boss Team Approached LV Revanth For This Season.కొంత మంది సెలెబ్రిటీలను ఓ ఇంట్లో ఉంచడం.. వాళ్లకు రకరకాల టాస్కులు ఇవ్వడం.. అన్ని రకాల పనులు చేయించడం.. తద్వారా వాళ్ల ఒరిజినల్ క్యారెక్టర్లను బయటకు తీయడం.. మొత్తంగా ఇలా సాగే ఏకైక షోనే బిగ్ బాస్. చాలా భాషల్లో ఎప్పుడో పరిచయం అయినా.. తెలుగులోకి మాత్రం కొంత ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఫలితంగా అత్యధిక రేటింగ్‌ను దక్కించుకుని టాప్ షోగా ఎదిగిపోయింది. ఇలా ఇప్పటికే కొన్ని సీజన్లను కూడా పూర్తి చేసుకుంది
#biggboss
#biggboss6
#biggboss6contestants