crorepati gowtham adani entering into alluminium business with 41000 crore investment palnt in orissa | ఆసియాలోనే అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న వేగం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. ఆయన చేయని వ్యాపారం లేదు అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇప్పుడు అదానీ తన సామ్రాజ్యానికి మరో వ్యాపారాన్ని జోడించాలనుకుంటున్నారు.
#Gautamadani
#India
#Odisha