కాంట్రవర్సీలు లేకుండా పూర్ణ సినిమా ప్రారంభం *Launch | Telugu FilmiBeat

Filmibeat Telugu 2022-08-10

Views 318

Purna is a film directed and produced by the talented director YM Deepak under the banner of YM RD Productions with Sonakshi Varma as Varun as the hero and Chaitanya Priya as the heroines. The movie Purna, which is being made as a love story as well as a suspense thriller, was launched on August 7 at Hyderabad Film Nagar Film Chamber in the presence of film celebrities| వరుణ్ హీరోగా సోనాక్షి వర్మ, చైతన్య ప్రియ హీరోయిన్స్ గా యం ఆర్డీ ప్రొడక్షన్స్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ యం ఆర్ దీపక్ దర్శక,నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం పూర్ణ. లవ్ స్టోరీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న పూర్ణ చిత్రం ఆగస్ట్ 7న హైదరాబాద్ ఫిలిం నగర్ ఫిలించాంబర్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది.

#Purna
#Tollywood
#TammareddyBaradwaja
#FilmNagar
#YMProductions
#FilmChamber
#2022TeluguMovies

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS