Ex minister Balineni Srinivasa Reddy given calrity on news roaming that touch with Janasena, He denied the news.మాజీ మంత్రి బాలినేని రాజకీయ ప్రయాణంలో మార్పు ఉంటుందా. సీఎం జగన్ బంధువు.. సీనియర్ నేత బాలినేని జనసేనతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. తాజాగా..చేనేత దినోత్సవం నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ హ్యాండ్లూమ్ ఛాలెంజ్ లో భాగంగా పవన్ కు సవాల్ చేసారు. దీనిని స్వీకరించిన జనసేన మరో ముగ్గురికి ఛాలెంజ్ చేసారు. అందులో టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా మాజీ మంత్రి బాలినేని ఉన్నారు.
#ysrcp
#balinenisrinivasareddy
#jenasena
#ongole
#pawankalyan