BJP Senior leader Nallu Indrasena Reddy given clarity on BJP - TDP alliance in AP and Telangana in up coming elections | ఏపీ, తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో సై అంటే సై అనే విధంగా ముందుకు వెళ్తున్న సమయంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే మొత్తంగానే నష్టపోతామని.. మరోసారి సెంటిమెంట్ తో కేసీఆర్ పై చేయి సాధిస్థారని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.
#BJP
#TDP
#AndhraPradesh
#National
#CMjagan
#Telangana
#TRS
#PMmodi
#BJPandTDPalliance
#NalluIndrasenaReddy
#APpolitics