ఇతను చెప్పింది వింటే షాక్ అయ్యి షేక్ అవుతారు *Interview | Telugu FilmiBeat

Filmibeat Telugu 2022-08-09

Views 97

Tees Maar Khan is an action drama movie directed by Kalyanji Gogana. The movie casts Adi Saikumar and Payal Rajput are in the lead roles along with Sunil, Poorna, Kabir Singh, Anoop Singh Thakur are seen in supporting roles. The Music is composed by Sai Kartheek while cinematography is done by M N Bal Reddy and it is edited by Manikanth. The film is produced by Nagam Tirupathi Reddy under Vision Cinemaas banner. Movie releasing on 19th August 2022 | తీస్ మార్ ఖాన్ కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా చిత్రం. ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, పూర్ణ, కబీర్‌ సింగ్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ ఎమ్ ఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ మణికాంత్. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 19 ఆగస్టు 2022న విడుదల అవుతుంది

#TeesMaarKhan
#KalyanjiGogana
#PayalRajput
#RX100
#Tollywood
#TMK
#TMKinterview
#2022TeluguMovies
#ComedianSunil
#VisionCinemas
#Telangana
#AndhraPradesh
#NagamTirupathiReddy
#Poorna

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS