కుప్పకూలిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-09

Views 320

Bihar political crisis: Nitish Kumar and Tejashwi Yadav claim to form government in Bihar | బిహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ భాగస్వామ్య పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. జేడీ (యు) అధినేత, సంకీర్ణ కూటమి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ ఫగు చౌహాన్‌కు అందజేశారు.ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన అంశాలపై నితీష్ కుమార్ చర్చించారు.ఈ సాయంత్రం నితీష్ కుమార్ మరోసారి గవర్నర్‌ను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. తేజస్వి యాదవ్‌తో కలిసి ఆయన గవర్నర్‌ను కలుస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్జేడీ శాసన సభ్యులు మద్దతు ప్రకటించినట్లు తెలియజేసే అవకాశం ఉంది.

#BiharPolitics
#NitishKumar
#JDUBJP
#JDURJD
#TejashwiYadav

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS