మా ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడైనా అంతే - శ్రీనివాస రెడ్డి *Entertainment | Telugu OneIndia

Filmibeat Telugu 2022-08-06

Views 406


Hero Kalanram's Bimbisara was released Yesterday in theatres worldwide. The film received immense love and a blockbuster response from the Telugu audience. Nandamuri Kalyan Ram made a historic comeback, and director Vassishta scored a blockbuster on his debut. The film unit celebrated the success of the film today and expressed their gratitude to the Telugu audience in a press conference a few minutes back for making Bimbisara such a huge blockbuster. In addition to this, Kalyan Ram also announced an important update on the sequel to Bimbisara | నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటించిన బింబిసార చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ప్రేమ మరియు బ్లాక్ బస్టర్ స్పందనను అందుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ చారిత్రాత్మకమైన పునరాగమనం చేసాడు మరియు దర్శకుడు వశిష్ట తన తొలిచిత్రంలోనే బ్లాక్ బస్టర్ సాధించాడు. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ బింబిసార చిత్రాన్ని ఇంత భారీ బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు కొన్ని గంటల క్రితం విలేకరుల సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. దీనికి తోడు కళ్యాణ్ రామ్ బింబిసార సీక్వెల్ గురించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ కూడా ప్రకటించాడు.


#Bimbisara
#MMkeeravani
#BimbisaraReview
#Vasist
#NTR
#BimbisaraSuccessMeet
#Bimbisaratrailer
#Kalyanram
#Tollywood
#NTRarts

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS