ఎందుకు సినిమాను పోస్టుపోన్ చేసారు? ఈ వీడియో చూడండి *Entertainment | Telugu Filmibeat

Filmibeat Telugu 2022-08-05

Views 450

Ganesh is another hero coming from Bellamkonda family. It is already known that Bellam Konda Srinivas is continuing as the hero. Now another hero coming from this family is Ganesh. The film ‘Swathi Muthyam’ produced by Maa Sitara Entertainments starring Bellamkonda Ganesh and Varsha Bollamma was scheduled to release on August 13, but due to some reasons, cinema got postponed | సినిమా వాయిద్య విషయాన్ని స్వయం గా హీరో ఇంకా హీరోయిన్ వినుత రూపం లో ఫన్నీ గా వాళ్ళు చేసిన వీడియో ద్వారా తేలిపారు . బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా మా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘స్వాతి ముత్యం’ సినిమా ఆగస్ట్ 13న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

#BellamkondaSrinivas
#BellamkondaGanesh
#BellamkondaSuresh
#SwathiMutyam
#SwathiMutyamPostponed
#VarshaBollamma
#Tollywood

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS