Small discussion about Raviteja movies and Raviteja Needs To Re-think On His Upcoming Films | నిజానికి రవితేజ ఫ్యామిలీలకు నచ్చుతాడు, అటు మాస్ కి నచ్చుతాడు. ఫన్ చేస్తే థియేటర్లు మామూలుగా ఊగవు. అతనిదో స్టయిల్. అతనికి మాత్రమే స్వంతమైన స్టయిల్. కానీ సరైన కథ, కథనం లేకపోతే సినిమా మొదటి రోజునే అక్కడే ఆగిపోతుంది. అదే సమస్య. యావరేజ్ లు కన్నా ఫ్లాపులే వుంటాయి.
#Tollywood
#Raviteja
#kick
#RajaTheGreat
#Krack
#RamaraoOnDuty
#Khiladi
#TFCC
#Telangana
#AndhraPradesh
#TeluguFilmIndustry