పరంపర ఇంత సక్సెస్ అవ్వటానికి కారణం హీరో రామ్ చరణ్ - నవీన్ చంద్ర *Launch | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-21

Views 2

Parampara 2 is a Telugu Web Series which will be airing on Disney+ Hotstar from 21 July 2022. The web series cast has Jagapathi Babu, Sarath Kumar, Naveen Chandra, Ishaan and Aakanksha Singh, Naina Ganguly, Divi Vadthya and others in the lead roles , parampara 2 web series pre-release event | పరంపర , గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయిన ఈ వెబ్‌సిరీస్‌ మొదటి సీజన్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్‌కు కొనసాగింపుగా రెండవ సీజన్‌ రాబోతుంది. పరంపర-2గా వస్తున్న వెబ్‌సిరీస్‌ జులై 21 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. యంగ్‌ హీరో నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పరంపర 2 వెబ్ సిరీస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

#ParamparaSeason2
#ParamparaSeason1
#jagapathibabu
#naveenchandra
#sarathkumar
#paramparaprereleaseevent
#teluguwebseries
#disneyplushotstar
#Tollywood

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS