Darja Movie starring Sunil and Anasuya in lead roles, is directed by Saleem Malik. Produced by PSS Entertainments' Siva Sankar Paidipati, the fiction-cum-action entertainer is presented by Sri Kamineni Srinivas. Music is by 'Rap Rock' Shakeel. With the story by Nazir and dialogues by P Rajendra Kumar, Nazir and Bhavani Prasad, this film has cinematography by Darshan.The film's pre-release event was held on Monday | సలీమ్ మాలిక్ దర్శకత్వంలో సునీల్, అనసూయ జంటగా నటించిన చిత్రం దర్జా. శ్రీ కామినేని శ్రీనివాస్ సమర్పణలో PSS ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివశంకర్ పైడిపాటి నిర్మించిన ఈ ఫిక్షన్-కమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. సంగీతం 'ర్యాప్ రాక్' షకీల్. నజీర్ కథ, మాటలు పి రాజేంద్ర కుమార్, నజీర్, భవానీ ప్రసాద్ అందించిన ఈ చిత్రానికి దర్శన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది.
#darjamovie
#Darja
#Anasuaya
#uttej
#Tollywood
#comediansunil
#Saleemmalik
#2022telugumovies