మృణాల్ ఠాకూర్ ని ఓ ఆటాడుకున్న తరుణ్ భాస్కర్ *Launch | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-19

Views 946

Tharun Bhascker Rapid Fire with Mrunal Thakur At Kaanunna Kalyanam Song Launch from Sita Ramam Movie.Sita Ramam starring Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika, Sumanth, directed by Hanu Raghavapudi | వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా చిత్రం 'సీతా రామం' ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలోని థర్డ్ సింగల్ 'కానున్న కళ్యాణం' పాటని హైదరాబాద్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగిన ఈవెంట్ లో గ్రాండ్ గా విడుదల చేశారు.


#SitaRamam
#KaanunnaKalyanamSong
#DulquerSalmaan
#Rashmika
#MrunalThakur
#TharunBhascker

Share This Video


Download

  
Report form