Monkeypox In India:What is Monkeypox Virus, All You Need to Know
కరోనా వైరస్ మహమ్మారి తరువాత ప్రపంచంలో కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ దేశాల ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నామని అనుకుంటున్న ప్రజలకు ఇప్పుడు మంకీ పాక్స్ వైరస్ భయం పట్టుకుంది. విదేశాల నుంచి భారత్ కు వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు కనపడ్డాయి
#MonkeypoxInIndia
#MonkeypoxExplained
#COVID19