The Targets of Webb's First Images : విజ్ఞానశాస్త్ర ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న ఫోటోలు ఇక్కడివే

Abp Desam 2022-07-11

Views 2

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ లతో కలిసి నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను నిర్వహిస్తోంది. స్పెస్ట్రో స్కోపిక్ డేటా తో ఉండే ఫుల్ కలర్ ఇమేజెస్ ను జూలై 12 న నాసా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఫలితంగా ఈ విశ్వంలో అంతుచిక్కని రహస్యాలుగా ఉండిపోయిన ఎన్నో అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. అయితే జేమ్స్ వెబ్ తన ఫస్ట్ ఫోటోలను ఏయే కాస్మిక్ ఆబ్జెక్స్ ను టార్గెట్ చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS